స్విమ్మింగ్ ఫూల్ లో సీక్రెట్ కెమెరా

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ఓ స్విమ్మింగ్ పూల్ నిర్వహకుడి కామ చేష్టలు వెలుగు చూడడంతో పేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది.స్వమ్మింగ్ కోసం వచ్చిన మహిళలు,బాలికలు బట్టలు మార్చుకునే బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చిన విషయం బయటికి పొక్కడంతో అంతా షాక్ కు గురవుతున్నారు.

 Secret Camera In The Swimming Pool-TeluguStop.com

ఆడపిల్లలు బాత్రూం లోకి వెళ్లిన సమయంలో వీడియోలు తీసి ఉంటాడని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.ఈ విషయమై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube