అపరిశుభ్రంగా బస్టాండ్...

సూర్యాపేట జిల్లా:నిత్యం ప్రయాణికులతో రద్దీగా వుండే సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ ( Huzur Nagar )కొత్త బస్టాండ్ పరిసరాలు అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్ గా మారాయని,జన సంచార ప్రదేశంలో మురుగు నీటి నిల్వలు ఉండడంతో దుర్గంధం వెదజల్లుతూ,దోమలు ఈగలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.అసలే ప్రమాదకర విషజ్వరాలు ప్రబలుతున్న పరిస్థితుల్లో బస్టాండ్ ( Bus stand )ప్రాంతంలో పారిశుద్ద్య లోపం ప్రయాణికుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Dirty Bus Stand , Suryapet District , Bus Stand , Huzur Nagar , Rtc Officials-TeluguStop.com


ఇప్పటికైనాఆర్టీసి అధికారులు( RTC officials ) స్పందించి బస్టాండ్ ఆవరణలో నెలకొన్న అపరిశుభ్రతను రూపుమాపి ప్రయాణికులకు మెరుగైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube