సూర్యాపేట జిల్లా:మద్దిరాల మండల కేంద్రంలో పొలంలో మందు పిచికారి చేస్తుండగా కరెంటు తీగలు తగిలి విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం గ్రామంలో విషాదం నింపింది.స్థానికులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మద్దిరాల గ్రామానికి చెందిన భూతం వెంకన్న చిన్న కుమారుడు భూతం కృష్ణ (25) పొలంలో క్రిమి సంహారక మందు కొడుతుండగా కాలుకు కరెంట్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు.
Latest Suryapet News