జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐలమ్మ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ( Chakali Ilamma ) 128 వ, జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

 Chakali Ilamma Jayanti Celebrations At District Police Office , Chakali Ilamma-TeluguStop.com

తెగువతో పోరాడిన వీరోచిత యోధురాలని అన్నారు.ఐలమ్మకు నివాళులు అర్పించిన వారిలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు( Nageswara Rao ),స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్, పట్టణ సీఐ రాజశేఖర్, ఆర్ఐ నారాయణరాజు, ఆర్ఎస్ఐలు,ఎస్ఐలు, డిపిఓ స్పెషల్ బ్రాంచ్, డిసిఆర్బీ,ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube