హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట పట్టణ సిఐ ఆంజనేయులు అధ్వర్యంలో “హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి”అనే నినాదంతో శనివారం ఉదయం వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నుండి పట్టణం మొత్తం హెల్మెట్ తో బైక్ ర్యాలీ నిర్వహించి,ప్రజలకు అవగాహన కల్పించారు.

 Wear A Helmet To Save Lives-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై నరేష్, ఎస్సైలు శ్రీనివాస్,క్రాంతికుమార్,సైదులు,యాకూబ్, మరియు పోలీస్ కానిస్టేబుల్స్,హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube