హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి

హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట పట్టణ సిఐ ఆంజనేయులు అధ్వర్యంలో "హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి"అనే నినాదంతో శనివారం ఉదయం వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి

ఇందులో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నుండి పట్టణం మొత్తం హెల్మెట్ తో బైక్ ర్యాలీ నిర్వహించి,ప్రజలకు అవగాహన కల్పించారు.

హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై నరేష్, ఎస్సైలు శ్రీనివాస్,క్రాంతికుమార్,సైదులు,యాకూబ్, మరియు పోలీస్ కానిస్టేబుల్స్,హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.

హిట్3 నచ్చకపోతే మహేష్ రాజమౌళి మూవీ చూడొద్దు.. నాని సంచలన వ్యాఖ్యలు వైరల్!

హిట్3 నచ్చకపోతే మహేష్ రాజమౌళి మూవీ చూడొద్దు.. నాని సంచలన వ్యాఖ్యలు వైరల్!