రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

సూర్యాపేట జిల్లా:ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వెనుక నుండి ఢీ కొట్టడంతో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందిన ఘటన తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మద్ధిరాల మండలం పోలుమల్ల వద్ద చోటుచేసుకుంది.మృతురాలు తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన జటంగి రాములమ్మ (50) గా గుర్తించారు.

 Woman Killed In Road Accident-TeluguStop.com

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube