నల్లగొండ జిల్లా:నల్లగొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తమ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఏఆర్వో వెంకటేశ్వర్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఏఆర్వో వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.




Latest Nalgonda News