ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

నల్లగొండ జిల్లా:ఈ నెల28నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక చేసి,2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

 The Government Is Working On Indiramma's Houses , Indiramma's Houses, Revanth Go-TeluguStop.com

ఫస్ట్‌ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవాళ్లకు ఇంటి నిర్మాణం కోసం.రూ.5లక్షలు ఇవ్వనున్న రేవంత్‌ సర్కారు ప్రకటించింది.సెకండ్ ఫేజ్‌లో సొంత స్థలం లేని వారికి ఇళ్ల పట్టాలు,ఇంటి నిర్మాణం కోసం నిధుల మంజూరు చేసేందుకు సమాయత్తం.

ఇళ్ల డిజైన్‌ విషయంలో రాని క్లారిటీ రాకపోవడంతో 3 డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube