ఉంగరం ఏ వేలికి పెట్టుకుంటే గుండెకు మంచిది  

కొంత మంది పది వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. మరి కొంత మంది జాతరీత్యా ఉంగరాలను పెట్టుకుంటూ ఉంటారు. ఆలా కాకుండా ఎక్కువ మంది ఒక ఉంగరమాత్రమే పెట్టుకుంటూ ఉంటారు..

ఉంగరం ఏ వేలికి పెట్టుకుంటే గుండెకు మంచిది-

పూర్వ కాలంలో చేతికి పది ఉంగరాలు పెట్టుకొనఆర్భాటంగా కనిపించేవారు కాదు. ఒక ఉంగరమే అయినా పెళ్లి సమయంలో ప్రధానపఉంగరంగా వధూవరులు మార్చుకొనేవారు. అయితే ఏ వేలుకి ఉంగరాన్నపెట్టుకోవాలి.

అనే విషయం మీద కూడా ఒక వివరణ ఉంది.

ఉంగరాన్ని మధ్య వేలు, చిటికెన వేలుకి మధ్యలో ఉన్న వేలుకి పెట్టుకోవాలిఅందుకే ఆ వేలుకి ఉంగరం వేలు అని పేరు వచ్చింది. అయితే ఏ చేతి ఉంగరవేలుకి పెట్టాలని సందేహం చాలా మందికి వస్తుంది. ఎడమ చేతి ఉంగరం వేలుకమాత్రమే ఉంగరం పెట్టుకోవాలి.

మిగతా వేళ్ళకు పెట్టుకున్న సరే ఎడమ చేతఉంగరం వేలుకి పెట్టుకోవటం ముఖ్యం..

ఎందుకంటే ఉంగరం వేలు నుంచి వెళ్లే నాడీ నేరుగా గుండెకు చేరుతుంది. అందుకపెళ్లి సమయంలో జరిగే ప్రధానం సమయంలో వధూవరులు ఒకరి చేతికి మరొకరు ఉంగరవేలుకి ఉంగరం పెడితే ఆ స్పందనలు గుండెకు చేరతాయని ఆ విధంగా పెడుతఉంటారు.

ఏది ఏమైనా ఎడమ చేతి ఉంగరం వేలికి ఉంగరం పెడితే గుండె ఆరోగ్యానికమంచిది.