నువ్వు ఎన్నిసార్లు అది చేశావంటూ ప్రశ్న.. సరయు రియాక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

యూట్యూబ్ వీడియోల ద్వారా, బిగ్ బాస్ షో( Bigg Boss ) ద్వారా సరయు( Sarayu ) ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షోలో కేవలం వారం రోజులు మాత్రమే ఉన్న సరయు బిగ్ బాస్ తర్వాత కెరీర్ పరంగా బిజీ అయ్యే ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు.

 Netizen Questions To Sarayu Details, Sarayu, Bigg Boss , Bigg Boss Sarayu, Saray-TeluguStop.com

తాజాగా సరయుకు ఒక సందర్భంలో ఒక వ్యక్తి నుంచి నువ్వు ఎన్నిసార్లు శృంగారం చేశావంటూ ప్రశ్న ఎదురు కావడం గమనార్హం.

సాధారణంగా ఇలాంటి ప్రశ్న ఎదురైతే సెలబ్రిటీలు ఎవరైనా స్పందించడానికి ఇష్టపడరు.

అయితే సరయు మాత్రం దీనికి ఏం జవాబు చెబుతారురా బాబు అంటూ రియాక్ట్ అయ్యారు.సోషల్ మీడియా ఒక నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురు కాగా సరయు తనదైన శైలిలో జవాబు ఇచ్చి ఆకట్టుకోవడం గమనార్హం.

సరయును నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.ఆమె సమయస్పూర్తిని ఎంత ప్రశంసించినా తక్కువేనని కామెంట్లు చేస్తున్నారు.

సరయు పూర్తి పేరు సరయు రాయ్( Sarayu Roy ) కాగా ఈమె కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.18 పేజెస్ సినిమాలో( 18 Pages Movie ) నిఖిల్ ఫ్రెండ్ రోల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.బోల్డ్ రోల్స్ లో నటించకుండా ఉండి ఉంటే ఆమె కెరీర్ మరింత పుంజుకునేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బోల్డ్ రోల్స్ లో నటించడం ఆమెకు కొంతమేర మైనస్ అయిందని అభిమానులు ఫీలవుతారు.

కెరీర్ తొలినాళ్లలో సరయు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు.సరయు కొన్ని టీవీ సీరియళ్లలో సైతం నటించినా ఆ సీరియళ్ల ద్వారా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.సరయు కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు ఫీలవుతున్నారు.సరయును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.సరయు రాయ్ సక్సెస్ రేట్ మరింత పెరగాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube