తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత సంతా మంచి పేరు సంపాదించుకున్న మరొక హీరో కమలహాసన్.( Kamal Haasan ) ఈయన వైవిధ్యమైన కథలను ఎంచుకోవడమే కాకుండా ఆర్ట్ సినిమాలు ఎక్కువగా చేస్తూ ప్రేక్షకులకు చాలా బాగా దగ్గరయ్యాడు.
అందుకే కమలహాసన్ అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా ప్రేక్షకులందరికీ చాలా ఇష్టమైన హీరో అనే చెప్పాలి.వైవిద్యమైన పాత్రలను చేయడమే కాకుండా ఆయన చేసిన పాత్రలను పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం ఆయనను మించిన హీరో మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అయితే ఇప్పుడు ఆయన ప్రభాస్( Prabhas ) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమాలో( Kalki Movie ) విలన్ గా నటిస్తున్నాడు.అయితే ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయినట్లైతే కమలహాసన్ ఇక ఫ్యూచర్ లో విలన్ గా( Villain ) చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ తమిళ్ మీడియా వార్తలను ప్రచురిస్తుంది.ఇక మొత్తానికైతే కమలహాసన్ అటు హీరోగా చేస్తునే ఇటు విలన్ గా నటించడం అనేది గొప్ప విషయం అనే చెప్పాలి.ఇక మొదటి నుంచి కూడా కమలహాసన్ వైవిధ్యమైన పాత్రలకి ప్రాధాన్య ఇస్తూ వస్తున్నాడు.
కాబట్టి ఆయన క్యారెక్టర్ నచ్చితే తను ఎలాంటి పాత్రనైనా చేయడానికి ఉత్సాహం చూపిస్తాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.కాబట్టి ఇది కూడా దానికి ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పవచ్చు.ఇక కల్కి సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయితే కమలహాసన్ కి మరిన్ని సినిమాల్లో హీరోగా చేసే అవకాశాలు వస్తాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఆయన ఎలాగైనా ఈ క్యారెక్టర్ ని రక్తి కట్టిస్తాడు.
కాబట్టి ఆయన ఆ పాత్రకి సరిగ్గా సెట్ అవుతాడు.ఇక నెక్స్ట్ సినిమాల్లో కూడా తను విలన్ పాత్రలు చేసే అవకాశాలైతే ఉన్నాయి…
.