పిఠాపురం బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి

పిఠాపురంలో( Pithapuram) చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కరరావు( Edida Bhaskara Rao ) ఎన్నికల బరిలో నిలిచారు.నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

 A Cobbler In Pithapuram Nomination As An Independent Candidate , Edida Bhaskar-TeluguStop.com

ఇంటర్ వరకు చదివిన భాస్కరరావు స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

స్థానిక సీతయ్యగారితోటలో నివసించే ఆయన ఇంటర్మీడియట్‌ వరకు చదువుకుని చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తూనే ఎంఏ రాజనీతిశాస్త్రం అధ్యయనం చేశారు.

ఆయన అభ్యర్థిత్వాన్ని పది మంది బలపరిచారు.నియోజకవర్గ సమస్యలకు తనదైన పరిష్కారాలతో ఆయనే ఓ మేనిఫెస్టో రూపొందించుకున్నారు.ఆయన వద్ద రూ.20 వేల నగదు మాత్రమే ఉంది.పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube