అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్నాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లకు అంటూ ఒక ఇలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.తమదైన రీతిలో సత్తా చాటుకోడమే కాకుండా వాళ్ళకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకొని వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 Do You Know What Kind Of Character Allu Arjun Is Playing In The Movie With Trivi-TeluguStop.com

మరి ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న అల్లు అర్జున్ ( Allu Arjun )లాంటి నటుడు ఇప్పుడు తను చేయబోయే సినిమాల కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు.ఇక త్రివిక్రమ్ ( Trivikram )డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక అందులో ఒక పాత్ర రైతు పాత్ర కావడం విశేషం.మరి అల్లు అర్జున్ ఇప్పటివరకు అలాంటి పాత్రను పోషించలేదు.

 Do You Know What Kind Of Character Allu Arjun Is Playing In The Movie With Trivi-TeluguStop.com

మరి ఆ పాత్రలో తను ఎలా కనిపించబోతున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

Telugu Indian, Allu Arjun, Kindcharacter, Pushpa, Trivikram-Movie

ఇక త్రివిక్రమ్ కూడా ఇప్పటివరకు ఏ హీరోని డ్యూయల్ రోల్ లో చూపించలేదు.అల్లు అర్జున్ ను ఏ రేంజ్ లో చూపించి వాళ్ళ ఫ్యాన్స్ ని మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పుడు అల్లు అర్జున్ రెండు గెటప్పుల్లో నటించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా( All Indian cinema ) ప్రేక్షకులందరిని ఆకట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది.

కాబట్టి దాని కోసం అయినా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Indian, Allu Arjun, Kindcharacter, Pushpa, Trivikram-Movie

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే అల్లు అర్జున్ తనకు వచ్చిన భారీ స్టార్ డమ్ ను నిలబెట్టుకోగలుగుతాడు లేకపోతే మాత్రం ఆయన స్టార్ డమ్ అనేది మరింత తగ్గిపోయి అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) 1750 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టినట్టు లెక్కల్ని అయితే చూపిస్తున్నారు…ఇక మరికొద్ది రోజుల్లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా ఈ సినిమా కన్వర్ట్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube