కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడంతో పాటు కమర్షియల్ గా కూడా రికార్డులు క్రియేట్ చేస్తాయి. విజయ్ సేతుపతి(Vijay Sethupathi) 96 సినిమా కూడా ఈ జాబితాలో ముందువరసలో ఉంటుంది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది.ఫస్ట్ పార్ట్ (First part)తో పోల్చి చూస్తే సీక్వెల్ గా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.
96 సినిమాకు (96 movie)కూడా సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తోంది.ప్రస్తుతం 96 సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్(96 sequel pre-production) పనులు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.సింగపూర్, మలేషియా బ్యాక్ డ్రాప్(Singapore, Malaysia backdrop) లో 96 సీక్వెల్ ఉండనుందని తెలుస్తోంది.సీక్వెల్ లో ఎమోషన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని భోగట్టా.96 సీక్వెల్ అంచనాలకు మించి హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
96 మూవీ తెలుగులో జాను(96 movie ,Jaanu movie)పేరుతో రీమేక్ కాగా తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.96 సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులు థియేటర్లలో చూడటంతో జాను సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అయితే రాలేదు.96 మూవీ సీక్వెల్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.96 సీక్వెల్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విజయ్ సేతుపతి, త్రిష(Vijay Sethupathi, Trisha) కాంబో 96 సీక్వెల్ తో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.దర్శకుడు ప్రేమ్ కుమార్ సత్యం సుందరం సినిమాతో ఈ ఏడాది హిట్ అందుకున్నారు.సత్యం సుందరం మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ఓటీటీలో సైతం ఈ సినిమా హిట్టైంది.అతి త్వరలో 96 సీక్వెల్ కు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం.96 మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించగా 96 సీక్వెల్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.