మరోసారి ఆ హీరోతోనే సినిమా చేయబోతున్న వెంకీ అట్లూరి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి.

 Venky Atluri Is Going To Do A Film With That Hero Again , Venky Atluri , Telugu-TeluguStop.com

మరి ఇలాంటి సందర్భంలో వారు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక తెలుగు హీరోలు( Telugu heroes ) తెలుగు డైరెక్టర్లను ఎంకరేజ్ చేయకపోతే ఇతర భాషల హీరోలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు.

Telugu Dulquer Salmaan, Lucky Bhaskar, Sir, Telugu Heroes, Venky Atluri-Movie

అందులో భాగంగానే ‘వెంకీ అట్లూరి’ ( Venky Atluri )లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ధనుష్, దుల్కర్ సల్మాన్ ( Directer Dhanush, Dulquer Salmaan )లతో వరుసగా రెండు బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు.ఇక ధనుష్ తో చేసిన ‘సార్ ‘ సినిమా ( ‘Sir’ movie )మంచి విజయాన్ని సాధించగా దుల్కర్ తో చేసిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ( ‘Lucky Bhaskar’ movie )భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.ఇక ఏది ఏమైనా కూడా డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపైతే సంపాదించుకున్నాడు.మరి ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవాలనే కాన్సెప్ట్ తో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన మరోసారి ధనుష్ తోనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.

 Venky Atluri Is Going To Do A Film With That Hero Again , Venky Atluri , Telugu-TeluguStop.com
Telugu Dulquer Salmaan, Lucky Bhaskar, Sir, Telugu Heroes, Venky Atluri-Movie

మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి.తద్వారా ఆయన ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి.మరి ఇకమీదట చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే ఆయనకు స్టార్ హీరోల నుంచి కూడా అవకాశం వచ్చే ఛాన్స్ లైతే ఉన్నాయి…చూడాలి మరి ఇక మీదట ఆయన చేయబోయే సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube