రజినీకాంత్ ప్లాప్ డైరెక్టర్ల కు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రజనీకాంత్…( Rajinikanth ) మొత్తానికైతే హీరోగా తన కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు.ఇక ఇలాంటి రజనీకాంత్ కెరియర్ లో ఎన్నో సినిమాలు తీశాడు.

 Rajinikanth Is Not Likely To Give A Chance To Flop Directors Details, Rajinikant-TeluguStop.com

ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలి( Coolie Movie ) అనే సినిమా చేస్తున్నాడు.

Telugu Coolie, Flop Directors, Kollywood, Rajinikanth, Rajinikanthflop-Movie

అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఇక మొత్తానికైతే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాతో మరోసారి రజనీకాంత్ భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

 Rajinikanth Is Not Likely To Give A Chance To Flop Directors Details, Rajinikant-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని అందుకుంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకున్న వాడు అవుతాడు.అలాగే ఈ ఏజ్ లో కూడా సూపర్ స్టార్ గా రజనీకాంత్ చరిష్మాని తట్టుకోవడం ఏ హీరో వల్ల కాదు అనేది మరోసారి ప్రూవ్ అవుతుంది.

ఇక గత సంవత్సరం వచ్చిన జైలర్ వినిమతో సూపర్.సక్సెస్ అందుకున్నాడు.దాంతో ఆయన ఏజ్ పెరిగినా కూడా ఆయనలో ఉన్న చరిష్మా తగ్గలేదని ప్రూవ్ చేశాడు.

Telugu Coolie, Flop Directors, Kollywood, Rajinikanth, Rajinikanthflop-Movie

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో హిట్ కొడితే ఇటు రజినీకాంత్, అటు లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) ఇద్దరు కూడా స్టార్ స్టేటస్ ని అందుకుంటారు.ఇక ఇప్పుడు రజనీకాంత్ సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నాడు.కాబట్టి సక్సెస్ ఫుల్ సినిమాలను చేయగలిగే దర్శకులకు మాత్రమే అవకాశాన్ని ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఫెయిల్యూర్ డైరెక్టర్స్ కి అసలు ఛాన్స్ ఇవ్వకూడదని అతను అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఆయన మహా అయితే ఇంకొక నాలుగు ఐదు సినిమాలు మాత్రమే చేయగలుగుతాడు.

కాబట్టి వీటన్నింటినీ సక్సెస్ ఫుల్ గా మార్చాలనే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది… అందుకే ఫెయిల్యూర్ డైరెక్టర్లకి అవకాశాలు ఇవ్వడం లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube