కరీంనగర్ జిల్లా మానకొండూరు( Manakondur )లో జరిగిన దళిత సమ్మేళనంలో బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) పాల్గొన్నారు.బ్రిటీష్ వారు స్థాపించిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.
బీజేపీ అంటే భారతీయ ఆత్మని బండి సంజయ్ పేర్కొన్నారు.కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వస్తే మీ ఆస్తుల్లో 55 శాతం లాక్కోవడం ఖాయమని తెలిపారు.కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదన్న బండి సంజయ్ రాష్ట్రానికి పట్టిన శని అని పేర్కొన్నారు.మోదీ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం పాటు పడుతోందని తెలిపారు.
అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.







