టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అయితే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఈయనను మించిన హీరో తెలుగులో మరొక హీరో అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అయితే చిరంజీవి( Chiranjeevi ) తమ్ముడు గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో గుర్తింపు పొందాడు.
ఇక ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అటు పొలిటిక్స్, ఇటు సినిమాలు రెండిటిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్స్ మారుతూ వస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తిరుగుతున్న దర్శకులు కూడా చాలామంది ఉన్నారు.కానీ ఆయన మాత్రం చాలా తక్కువ రోజుల్లోనే సినిమాలు చేసే దర్శకుడికి ఎక్కువ అవకాశాలు ఇచ్చే విధంగా చూస్తున్నాడు.
అంటే ఆయనతో భారీ గ్రాఫికల్ సినిమాలు ప్లాన్ చేసి తీయడం కంటే ఒక యాక్షన్ సినిమా తీస్తే కమర్షియల్ గా సినిమా బాగా వర్కౌట్ అవుతుంది.అలాగే సినిమా సక్సెస్ కూడా అవుతుందని మేకర్స్ కూడా ఆలోచిస్తున్నారు.పవన్ కళ్యాణ్ కూడా గ్రాఫికల్ సినిమా చేస్తే దాని కోసం చాలా సంవత్సరాల పాటు కేటాయించాల్సి ఉంటుంది.అలా కాకుండా వీలైతే 60 రోజుల్లో సినిమాలు చేసే దర్శకులు ఉంటే వాళ్ళకి డేట్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాడు…ఇక ఇది ఇలా ఉంటే ఆయన సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ ఆయన ఎప్పుడూ స్టార్ హీరోగా కొనసాగుతూనే ఉంటాడు…
.