ప్రభాస్ హను రాఘవ పూడి సినిమాలో నటించనున్న యంగ్ హీరో...

ప్రస్తుతం పాన్ ఇండియాలో టాప్ హీరోగా కొనసాగుతున్న వారిలో ప్రభాస్( Prabhas ) మొదటి స్థానంలో ఉన్నాడు.ఇక ఇలాంటి క్రమంలోని ఆయన చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియాలో సక్సెస్ లను సాధిస్తూ రోజు రోజుకు ఆయన రేంజ్ ను పెంచుతూ వస్తున్నాయి.

 Young Hero To Act In Prabhas Hanu Raghava Pudi Movie , Prabhas, Hanu Raghava Pud-TeluguStop.com

ఇలా ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన కల్కి, రాజసాబ్ సినిమాలు చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి( Hanu Raghava Pudi ) దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు.

 Young Hero To Act In Prabhas Hanu Raghava Pudi Movie , Prabhas, Hanu Raghava Pud-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఒక యంగ్ హీరో కూడా నటించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఒక కీలకమైన పాత్ర కోసం మలయాళం ఇండస్ట్రీకి చెందిన దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan )నటించబోతున్నట్టుగా వార్తలలైతే వస్తున్నాయి.ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చిన సీతా రామం సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే…ఇక దుల్కర్ సల్మాన్ హను రాఘవపూడి లా మధ్య ఉన్న మంచి ర్యాపో వల్ల ఈ సినిమాలో ఒక కీలకమైన క్యారెక్టర్ కోసం ఆయన్ని ఒప్పించినట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తను స్టార్ డైరెక్టర్ గా ఎదగడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధించినట్లయితే ఆయన ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్న వాడు అవుతాడు… ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో అటు ప్రభాస్, ఇటు హను రాఘవపూడి కూడా మంచి పేరు అయితే సంపాదించుకున్నవాడు అవుతాడు.ఇక ప్రభాస్ కనక స్పిరిట్ తోపాటు ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తే ఆయన ఇండియా లోనే నెంబర్ వన్ హీరో అవుతాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube