ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.ఈ మేరకు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు( Nampally Court ) పోలీసుల వాదనలతో ఏకీభవించింది.

 Bail Petitions Of Accused In Phone Tapping Case Dismissed Details, Accused Bail-TeluguStop.com

ఈ క్రమంలో కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న మరియు రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది.

మరోవైపు ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

కేసులో ప్రధాన సూత్రధారిని విచారించేందుకు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు( Look Out Notice ) జారీ చేశారు.ఈ క్రమంలోనే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేదని చెప్పిన పోలీసులు రాజకీయ నేతల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube