తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి నటులు చాలామంది ఉన్నారు.అందులో మహేష్ బాబు( Mahesh Babu ) ఒకడు.
ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి ( Rajamouli )డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఎలాగైనా సరే తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక రాజమౌళి కూడా ఈ సినిమా కోసం భారీగా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు మహేష్ బాబు తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లందరూ వెంటపడుతూ ఉండేవారు.ఇక ఈ క్రమంలోనే ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్ అయిన మణిరత్నం దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేయాల్సింది.
కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.ఇక దీనికంటే ముందే మణిరత్నం సూర్య, సిద్ధార్థ్ లను హీరోలుగా పెట్టి చేసిన ‘యువ ‘ సినిమాలో( ‘Yuva’ ) సూర్య చేసిన క్యారెక్టర్ ముందుగా మహేష్ బాబు తో చేయించాలి అనుకున్నాడు.
కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలో మహేష్ బాబు చేయలేకపోయాడు.
ఇక మహేష్ తన ఎంటైర్ లైఫ్ లో ఒక్కసారైనా మణిరత్నంతో ( Mani Ratnam )సినిమా చేయాలని అనుకున్నప్పటికీ అది ఇప్పటివరకు వర్కౌట్ అయితే అవ్వలేదు.ఇక మీదట కూడా పాజిబిలిటీ అయ్యే అవకాశాలు కూడా లేనట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో ఫ్యూచర్ లో ఏదైనా సినిమా వస్తుందా లేదంటే మణిరత్నం మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ఇక మనం చూడలేమా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…