పుష్ప 2 ఫస్ట్ సింగిల్ సక్సెస్ అవుతుందటరా..?

ప్రస్తుతం ఇండియా లో భారీ అంచనాలు పెంచుతున్న ఒకే ఒక సినిమా పుష్ప 2( Pushpa 2… అయితే ఈ సినిమా ఆగష్టు 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక దీనికి సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు.

 Pushpa 2 First Single Will Be Successful , Pushpa 2 , Teaser, First Single, All-TeluguStop.com

అది కూడా భారీ బ్లాక్ బస్టర్ టాక్ ని సంపాదించుకుంది.నిజంగా ఈ టీజర్ ను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఆనందంతో మురిసిపోయారనే చెప్పాలి.

ఎందుకంటే తెలుగు సినిమా స్టార్ డం అనేది రోజురోజుకీ మరింతగా పెరుగుతుందని చెప్పడానికి ఈ ఒక్క టీజర్ ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు.

 Pushpa 2 First Single Will Be Successful , Pushpa 2 , Teaser, First Single, All-TeluguStop.com

ఇక ఇప్పుడు ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని మే ఒకటోవ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టుగా సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది.అయితే పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ అయితే అల్లు అర్జున్ కి.మరింత భారీగా క్రేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక ఇది ఇలా ఉంటే పుష్ప 2 సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల్ని ఎంత మేరకు అలరిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే దీనికి సంబంధించిన ప్రోమో ని కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ ప్రోమోలో ఉన్న బీట్స్ కొంతవరకు బాగున్నప్పటికీ సాంగ్స్ మాత్రం ప్రేక్షకుడికి ఎంతవరకు మెప్పిస్తుంది అనే దాని మీదనే తెలుగు ప్రేక్షకులు గానీ ఇండియన్ సినిమా అభిమానులు కానీ ఎదురు చూస్తున్నారు.మరి ఒకటోవ తేదీన ఈ సాంగ్ ఎంత భారీ పాపులారిటి ని సంపాదించుకుంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో అల్లు అర్జున్ సుకుమార్( Allu Arjun , Sukumar) మరోసారి వాళ్ల మ్యాజిక్ ను రిపీట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube