తెలుగులో వరుస సక్సెస్ లు అందుకున్న హీరో ప్రభాస్( Hero Prabhas )… ప్రస్తుతం పాన్ ఇండియా లో తన సత్తా చాటుతున్నాడు.ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి పాన్ ఇండియా లో స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా ఇండియాలో నెంబర్ వన్ హీరో గా కూడా కొనసాగడం విశేషం…ఇక గత సంవత్సరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా( Salaar )తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఈ సంవత్సరం కల్కి సినిమాతో( Kalki ) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే బాలీవుడ్ లో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఈయన బాలీవుడ్ మాఫియా( Bollywood ) కి చెమటలు పట్టిస్తున్నడనే చెప్పాలి.ఈ సినిమాతో కనక ప్రభాస్ 1000 కోట్లకు పైన కలెక్షన్స్( 100Crore Collections ) రాబడితే ప్రభాస్ ని టచ్ చేసే హీరో ఇండియాలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఆ భయమే బాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తుంది.
ఇక దాని వల్లే ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమా సక్సెస్ కాకూడదని వాళ్లు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఎందుకంటే ఈ సినిమాతో కనక తను సక్సెస్ కొడితే ఇంకా ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోతాడు.ఇండియా లో స్టార్ హీరో( Star hero Prabhas ) అంటే అది ప్రభాస్ అని చెప్పుకునే స్థాయికి వెళ్లిపోతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా తో ప్రభాస్ మరోసారి ఎలాగైనా తన స్టామినా నిరూపించుకోవాలని చూస్తున్నాడు…
.