ప్రభాస్ ఫౌజీ సినిమాలో రామ్ చరణ్ బ్యూటీ.. యువరాణి పాత్రలో కనిపించనున్నారా?

స్టార్ హీరో ప్రభాస్ కు( Prabhas ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.ప్రభాస్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 150 నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

 Alia Bhatt Playing Key Role In Prabhas Fauji Movie Details, Alia Bhatt , Prabhas-TeluguStop.com

ఫౌజీ సినిమాలో( Fauji Movie ) ఇమాన్వీ ఇస్మాయిల్( Imanvi Esmail ) మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అలియా భట్( Alia Bhatt ) నటిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఫౌజీ సినిమ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా అలియా భట్ ఈ సినిమాలో యువరాణి పాత్రలో కనిపించనున్నారని భోగట్టా.అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం గమనార్హం.ప్రభాస్ ఫౌజీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Telugu Alia Bhatt, Fauji, Imanvi Esmail, Prabhas, Prabhasalia, Tollywood-Movie

ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ప్రభాస్ మార్కెట్ సినిమా సినిమాకు పెరుగుతోంది.ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో ప్రభాస్ ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.

Telugu Alia Bhatt, Fauji, Imanvi Esmail, Prabhas, Prabhasalia, Tollywood-Movie

ప్రభాస్ తన సినిమాలకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే సినిమాల రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.ప్రభాస్ తో కలిసి నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు.ప్రభాస్ తో సినిమా తీసిన ప్రతి దర్శకుడు తన రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచుకుంటున్నారు.అలియా భట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే.

అలియా భట్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube