మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సినిమాల ద్వారా వరుస సక్సెస్ లను అందుకున్న రాజమౌళి ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో ( Mahesh Babu )పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

 Do You Know Who Is The Cinematographer Of Mahesh Babu Rajamouli Movie , Mahesh-TeluguStop.com

ఇక రాజమౌళికి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ గా ఉన్న సెంథిల్ కుమార్ ( Senthil Kumar ) ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం కూడా అతనే ఉంటాడని అందరూ అనుకున్నారు.

కానీ ఆయనకి ఉన్న కొన్ని పర్సనల్ పనుల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తను తప్పుకోబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్( Hollywood cinematographer ) ను తీసుకోవాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఈ సినిమాను మొత్తానికైతే విజువల్ వండర్ గా తెరకెక్కించాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Do You Know Who Is The Cinematographer Of Mahesh Babu Rajamouli Movie , Mahesh-TeluguStop.com

ఇక అందుకోసమే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని మలిచాడు.మరి విజువల్స్ ప్రకారం రాజమౌళి ఎక్కడ తగ్గకుండా ఆ గ్రాండియర్ ని స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక ఇంతకుముందు బాహుబలి లాంటి సినిమాలకు నాలుగు నుంచి ఐదు వందల కోట్ల వరకు ఖర్చుపెడితేనే అంత గ్రాండ్గా సినిమాను తీశాడు ఇక ఈ సినిమా కోసం ఏకంగా 1000 కోట్ల వరకు ఖర్చు పెడితే ఇంకా ఈ సినిమాను ఎలాంటి రిచ్ నెస్ తో ఈ సినిమా చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాల వల్ల ఆయన తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ లో నిలబెట్టబోతున్నాడనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో ఆస్కార్ అవార్డు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube