దాదాపు పిల్లలందరూ కాలంతో పాటు ఎదుగుతూ పెరుగుతూ ఉంటారు.ఎప్పటికీ చిన్నపిల్లల లాగా ఉండకుండా వారిలో ఉండే ప్రతి అవయవం కాలక్రమంగా పెరుగుతూ ఉంటుంది.
అందులో మెదడు అభివృద్ధి చెందడమే కాకుండా శరీరా ఎత్తు శరీరంపై అనేక మార్పులు వస్తూ ఉంటాయి.ముఖ్యంగా పిల్లలు ఎత్తులోకి రాగానే మరిన్ని మార్పులు వస్తూ ఉంటాయి.
ఈ యుక్త వయసు అనేది మగ, ఆడవారిలో వివిధ సమస్యలలో వస్తూ ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే మగవారిలో యుక్త వయసు 9 నుంచి 14 సంవత్సరాల మధ్య మొదలైతే మహిళలలో మాత్రం 8 నుంచి 13 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది.
ఇదిలా ఉంటే ఆధునిక జీవనశైలి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది పిల్లలు యుక్త వయసు కంటే ముందే శరీరంలోనే అనేక మార్పులు వస్తున్నాయి.
అంతేకాకుండా చాలా మందిలో అకాల యుక్త వయసు సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు.నిజానికి అకాల యుక్త వయసుకు అనేక కారణాలు ఉన్నాయి.అందులో మొదటిది కారణమైతే రెండవది హార్మోన్ సమస్య( Hormone problem )గా చెబుతున్నారు.
యుక్త వయసు తొందరగా ప్రభావితం చేసే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది ఫుడ్ మార్కెట్స్ లో లేదా షుగర్ మార్కెట్లో ప్యాకింగ్ చేసిన కొవ్వుతో కూడిన అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.
అయితే ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల హార్మోన్ అసమతుల్యంలో అనేక మార్పులు కారణమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.చాలామందిలో చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా తొందరగా యుక్త వయసు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్( Insulin) ప్రభావితమై అనేక హార్మోన్ సమస్యలకు దారితీస్తుంది.అలాగే సోయా అధిక మోతాదులో లభించే పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే ఇందులో ప్రోటీన్ అధిక మోతాదులో ఉంటుంది.ఇది ఈస్ట్రోజన్ వంటి సమ్మేళనాలను విడుదల చేస్తుంది.ప్రస్తుత రోజులలో చాలామంది పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తినిపిస్తూ ఉన్నారు.నిజానికి వీటిని తినిపించడం వల్ల ఆరోగ్యకరమైన సమస్యలతో పాటు హార్మోన్ల సమతుల్యత కూడా ఏర్పడే అవకాశం ఉంది.
దీని వల్ల సులభంగా యుక్త వయసు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి మీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాలను ఇస్తూ ఉండాలి.
లేకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.