మేడారం జాతరకు పోతూ మార్గ మధ్యలో గుండెపోటుతో మృతి

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణానికి చెందిన భిక్షం (49) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వర మాధారం శివారు బ్రిడ్జి వద్ద గుండెపోటుతో మృతి చెందాడు.ఎనిమిది మంది స్నేహితులు కలిసి నాలుగు ద్విచక్ర వాహనాలపై ఆదివారం హుజూర్ నగర్ నుండి మేడారం జాతరకు బయలుదేరారు.

 Man Died Of A Heart Attack On The Way To The Medaram Jatara, Man Died , Heart At-TeluguStop.com

మార్గ మధ్యలో ఖమ్మం జిల్లా ఈశ్వరమాధారం శివారు బ్రిడ్జి వద్దకు రాగానే భిక్షం గుండెపోటు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితులు చెబుతున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube