ప్రాణాలు కాపాడిన అనంతగిరి ఎస్ఐ ఐలయ్య...!

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజవర్గ పరిధిలోని అనంతగిరి మండలం ఖానాపురం గ్రామ శివారులో ఉన్న కోళ్ల ఫారం షేడ్ రేకుల మీద నుంచి బుల్లబ్బాయి అనే వ్యక్తి జారీ కింద పడ్డాడు.

 Anantgiri Si Ailaiah Saved Lives , Suryapet ,si Ilayya , Kodada Govt Hospital,-TeluguStop.com

108 అంబులెన్స్( Ambulance ) కి సమాచారం ఇచ్చినా సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో అటుగా వెళుతున్న అనంతగిరి ఎస్ఐ ఐలయ్య( Si Ilayya ) తన పోలీసు వాహనంలో అతడిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి( Kodada Govt Hospital ) తరలించి మానవత్వాని చాటుకున్నారు.దీనితో ఎస్ఐ ఐలయ్యకు స్థానికులు అభినందనలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube