ప్రాణాలు కాపాడిన అనంతగిరి ఎస్ఐ ఐలయ్య…!

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజవర్గ పరిధిలోని అనంతగిరి మండలం ఖానాపురం గ్రామ శివారులో ఉన్న కోళ్ల ఫారం షేడ్ రేకుల మీద నుంచి బుల్లబ్బాయి అనే వ్యక్తి జారీ కింద పడ్డాడు.

108 అంబులెన్స్( Ambulance ) కి సమాచారం ఇచ్చినా సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో అటుగా వెళుతున్న అనంతగిరి ఎస్ఐ ఐలయ్య( Si Ilayya ) తన పోలీసు వాహనంలో అతడిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి( Kodada Govt Hospital ) తరలించి మానవత్వాని చాటుకున్నారు.

దీనితో ఎస్ఐ ఐలయ్యకు స్థానికులు అభినందనలు తెలిపారు.

బెడిసి కొట్టిన ట్రాక్టర్ స్టంట్స్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..