తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) హవా ఇంకా కొనసాగుతుందనే చెప్పాలి.అయితే ఈనెల 17వ తేదీ నుంచి పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ ఆధారంగా మరొక 20 నిమిషాల సీన్స్ ని యాడ్ చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించి ఈ సినిమాకు 2 వేల కోట్లకు పైన కలెక్షన్లను కట్టబెడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఇప్పటికే ఈ సినిమా మీద యావత్ ఇండియన్ సినిమా ( All Indian cinema )ప్రేక్షకులందరూ భారీగా ఆశాలైతే పెట్టుకున్నారు.
ఇక వాటన్నింటిని నెరవేరుస్తూ ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది.
తద్వారా అల్లు అర్జున్ కి మరింత క్రేజ్ పెరుగుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి మొత్తానికైతే ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్టుని నమోదు చేసుకుంటున్న అల్లు అర్జున్ ( Allu Arjun )తన కెరీర్ లోనే మొదటిసారి పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ని కొట్టబోతున్న హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇప్పటివరకు అలాంటి విజయాన్ని సాధించిన తెలుగు హీరోలేవరూ లేకపోవడం విశేషం.
మరి ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో మన తెలుగు సినిమా సత్తాను చాటుతున్న అల్లు అర్జున్ ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైందనే చెప్పాలి.మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది అంటూ చాలామంది క్రిటిక్స్ సైతం అతన్ని హెచ్చరిస్తున్నారు.మరి ఆయన మాత్రం తర్వాత చేయబోయే సినిమాల మీద కూడా హెవీ వెయిట్ తో కాకుండా నార్మల్ గా చేసి మంచి విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు…
.