ఎన్టీయార్ కెరియర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )ఒకప్పుడు మంచి విజయాలను సాధించాడు.కెరియర్ మొదట్లోనే భారీ విజయాలను అందుకున్న ఆయన 20 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీ హిట్లు నమోదు చేసుకొని ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడు అంటూ గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.

 Will Ntr's Career Progress Successfully , Junior Ntr, Ntr , Devara Movie , 400 C-TeluguStop.com

కానీ ఆ తర్వాత ఆయనకు వరుసగా ఫ్లాపులు రావడం ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించలేకపోవడం వల్ల ఆయన కెరీర్ అనేది చాలా వరకు డౌన్ ఫాల్ అయిందనే చెప్పాలి.మరి ఇప్పుడు దేవర సినిమాతో( Devara movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆయనకు ఆ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించి పెట్టలేదు.

Telugu Crore, Devara, Ntr, Prashanth Neil, Tollywood, Ntrscareer-Movie

కేవలం ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను( 400 crore collections ) మాత్రమే రాబట్టడంతో పాన్ ఇండియాలో ఆయన మార్కెట్ భారీగా లేదని చాలా వరకు తగ్గిపోయిందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )తో చేస్తున్న సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా మీద మొదటి నుంచే భారీ బజ్ క్రియేట్ చేయాలని తద్వారా ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో చేయాలనే ఉద్దేశ్యం లో అటు ప్రశాంత్ నీల్, ఇటు ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

 Will NTR's Career Progress Successfully , Junior NTR, NTR , Devara Movie , 400 C-TeluguStop.com
Telugu Crore, Devara, Ntr, Prashanth Neil, Tollywood, Ntrscareer-Movie

మరి ఈ సినిమాని ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ నిర్వహించి భారీ హైప్ క్రియేట్ చేసి తద్వారా సినిమాని రిలీజ్ చేస్తే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందనే స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube