తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 22, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.46

 Daily Horoscope, Jathakam, May 22 2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.39

రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు:ఉ.9.00 ల10.30 మ3.40 ల6.40

దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 ల 3.20 సా411

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు అప్పుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు ముఖ్యమైన వ్యవహారాల తొందరపాటు పనిచేయదు.ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.చేపట్టిన పనిలో శ్రమ పెరుగుతుంది.

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.దైవ చింతన పెరుగుతుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు దూర ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచారు కలుగుతాయి.చేపట్టిన పనులు ఆశించిన పురోగతి కలుగుతుంది.ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

సన్నిహితుల నుండి శుభవార్త వింటారు.వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుకుంటారు.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు దూర ప్రయాణాలు ఊహించని మార్పులు కలిగిస్తాయి.కుటుంబ సమస్య కొంత చికాకు పరుస్తుంది.ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు.వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో అసభ్య చేయడం మంచిది కాదు.ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి.చిన్ననాటి మిత్రులతో విభేదాలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగాలకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.ఆర్థికపరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది.వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీ బంధుమిత్రులతో ఆకారణ వివాదాలు కలుగుతాయి.కుటుంబ వ్యవహారాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు.చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.పుణ్యక్షేత్రాలు సందర్నించుకుంటారు.వ్యాపార ఉద్యోగాలు ఒత్తిడిలు తప్పవు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక రుణ కొంత తీర్చగలుగుతారు.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.సన్నిహితులు నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.సోదరులతో అకారణ కలహాలు సూచనలు ఉన్నవి.వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.స్నేహితుల నుండి శుభవార్తలు అందుతాయి.

వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.ఉద్యోగాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడి మంచిది.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube