సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం దాసారం మూసీ వాగు నుండి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని, కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఆదివారం నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.




Latest Suryapet News