దశాబ్ది ఉత్సవాల సమావేశానికి ప్రజా ప్రతినిధులు,అధికారులు గైర్హాజరు...!

అనంతగిరి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల సమావేశానికి ఎంపీటీసీలు,సర్పంచులు, అధికారులు హాజరు కాకపోవడంతో నామ మాత్రంగా సమావేశం నిర్వహించారు.అనంతగిరి మండల ఎంపీపీ,19 గ్రామ పంచాయితీ నుండి కేవలం 6గురు సర్పంచులు, కార్యదర్శులు హాజరు కాగా,దశాబ్ది ఉత్సవాల సమావేశానికి( Telangana Decade Celebrations ) మిగతా వారు ఎవరు కనిపించక పోవడం గమనార్హం.

 Mptc And Sarpanch Absent For Ministerial Meeting On Telangana Decade Celebration-TeluguStop.com

ఉదయం 11:30 గంటల వరకు మండల ప్రజా పరిషత్ అధికారులు ఎదురుచూసినా ఎవరు రాకపోవడంతో నామమాత్రంగా సమావేశం నిర్వహించి ముగించారు.ప్రభుత్వ ఆదేశాలతో జరిగే సమావేశానికి వివిధ శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube