కొత్త రుణం కావాలంటే ఆగాలంటున్న మోతె ఎస్బీఐ బ్యాంక్

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు సంతోషంగా వ్యవసాయ పనులు ప్రారంభించారు.సాగు సీజన్ జోరుమీదున్న సమయంలో పెట్టుబడి సాయం కోసం సూర్యాపేట జిల్లా మోతె మండల ఎస్బీఐ బ్యాంక్ లో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ కొత్త రుణం కావాలంటే నెల రోజులకు పైగా పడుతుందని బ్యాంక్ అధికారులు చెప్పడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు.

 Mote Sbi Bank Wants To Stop If It Wants A New Loan, Mote Sbi Bank , New Loans, S-TeluguStop.com

వ్యవసాయ పనుల పెట్టుబడి సాయం కోసం కొత్త రుణాలు అడిగితే నెల రోజులు ఆగాలని చెప్పడం ఏంటని రైతులు వాపోతున్నారు.సాగు సీజన్ ను దృష్టిలో ఉంచుకుని వెంటనే కొత్త రుణాలు వచ్చేలా ఎస్బీఐ బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube