సూర్యాపేట జిల్లా:భారత దేశ ఆర్థిక దర్శనీకుడు మన్మోహన్ సింగ్ మరణాన్ని చింతిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని తేజ టాలెంట్ పాఠశాల ఉపాధ్యాయులు సంతాపాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టి,సంస్కరణల రూపకర్తగా పేరు ప్రఖ్యాతలు గాంచారని కొనియాడారు.
తాను మౌనంగా ఉండి దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు తెలియపరిచిరన దర్శనీకుడు మాన్మోహన్ సింగ్ అన్నారు.ప్రిన్సిపాల్ అప్పారావుతో కలిసి విద్యార్థులకు ఆయన జీవిత చరిత్రను తెలియజేశారు.