నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన ఊరే శ్రీనివాస్ ఇంటిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు వచ్చిన పక్కా సమాచారంతో మర్రిగూడ ఎస్ఐ రంగారెడ్డి నేతృత్వంలో శనివారం పోలీసులు దాడి చేశారు.ఇంటిలో 5 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేయడం గుర్తించి, స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.




Latest Nalgonda News