వేసవికి ముందే గ్రామాల్లో తాండవిస్తున్న నీటి కరువు

సూర్యాపేట జిల్లా:ఎన్నికల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో గ్రామాల్లో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వేసవి రాకుండానే గ్రామాల్లో, తండాలో మంచినీటి కొరత వేధిస్తోందని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం చెరువుతండా గిరిజనులు మంచినీటి కోసం జాన్ పహాడ్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 Water Drought In Villages Before Summer , Summer, Water, John Pahad-TeluguStop.com

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లడుతూ గత 15 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదన్నారు.తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube