యాదాద్రి భువనగిరి జిల్లా: రేపు ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టకు రాష్ట్రమంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి రానున్నారు.యాదాద్రి పట్టణంలో సుమారు ఐదేకరాల్లో నిర్మించనున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి వారు శంకుస్ధాపన చేసిన అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి పంక్షన్ హాల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ స్థాయి సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా హాజరుకానున్నారు.




తాజా వార్తలు