కోతుల నుండి ప్రజలను కాపాడండి

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణ పరిధిలోని అన్నీ వార్డులలో కోతుల బెడదను నివారించాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డికి మున్సిపల్ కౌన్సిలర్ వినతిపత్రం అందజేశారు.కోతులు నివాసాల్లోకి చేరి ప్రజలను గాయపరుస్తున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.

 Save People From Monkeys-TeluguStop.com

కోతుల బాధ తట్టుకోలేక పోతున్నామని,కోతులను పట్టించాలని కమిషనర్ కు సమస్యను వివరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కమదన చందర్రావు,స్థానిక ప్రజలు నవీన్, లచ్చయ్య,మదీనా,మీరా,ఈదుల కృష్ణయ్య,రామారావు, అంజయ్య,శ్రీనివాస్ రెడ్డి,నరేష్,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube