తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 12, సోమ వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 12 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు:ఆశ్లేష మంచి నక్షత్రం కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.ఏ పని మొదలు సక్రమంగా సాగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.కొన్ని పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు సంతోషంగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.తీరికలేని సమయాన్ని గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయవలసి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని వృథా చేయకూడదు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు అన్నీ పూర్తి చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube