తిరుపతి జిల్లా( Tirupati District ) నాయుడుపేటలో టీడీపీ నిర్వహించిన ప్రజాగళం సభలో( Praja Galam ) ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పాల్గొన్నారు.జగన్ పాలనలో ఎవరి జీవితాలైనా మారాయా అని ప్రశ్నించారు.
రైతులు, యువతకు ప్రభుత్వం అండగా నిలబడలేదన్నారు.తెలంగాణ కంటే ఏపీ తలసరి ఆదాయం తగ్గిపోయిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో జగన్( Jagan ) తప్పులను క్షమించవచ్చా అని చంద్రబాబు ప్రశ్నించారు.వాలంటీర్లు తటస్థంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండండన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తీసివేయమని తెలిపారు.