సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే కనిపిస్తారు.కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.
ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలు ఆయన నాని, నితిన్ (Nani, Nithin)లాంటి హీరోలు వరుస సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు.మరి ఇప్పటి వరకు నాని( Nani ) లాంటి హీరో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ వస్తున్నాడు.

ఇక ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో ప్యారడైజ్ ( Paradise )అనే సినిమా చేస్తున్నాడు.మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది తెలియాల్సి ఉంది.ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల ఇంతకుముందు చేసిన దసర సినిమాలో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు.మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ఇమేజ్ ను పొందుతాడు.తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది.మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
మరి ఇప్పుడు చేస్తున్న సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా నాని ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తే మాత్రం ఆయన పేరు మారుమ్రోగిపోవడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో లిస్టులో ఆయన కూడా చేరిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో ఫ్యూచర్లో మరింత ముందుకు దూసుకెళ్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం నాని శైలేష్ కొలెన్ దర్శకత్వం లో హిట్ 3 మూవీ కూడా చేస్తున్నాడు…
.