టాలీవుడ్ ఇండస్ట్రీలో, బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును కలిగి ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )ఒకరు.జాన్వీ కపూర్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
నచ్చిన ప్రాజెక్ట్స్ కు మాత్రమే ఓకే చెబుతున్న ఈ బ్యూటీ కెరీర్ విషయంలో ఒకింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
అయితే కండోమ్ యాడ్ ( Condom ad )కు జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ ఛాయిస్ అంటూ ఒక బిజినెస్ మేన్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కొంతమంది హీరోయిన్లు ఇప్పటికే కండోమ్ యాడ్స్ లో నటిస్తున్న నేపథ్యంలో ఆ వ్యాపారవేత్త ఈ తరహా కామెంట్లు చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

జాన్వీ కపూర్ గురించి బిజినెస్ మేన్ చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్లు సైతం తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.జాన్వీ కపూర్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ భారీస్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.జాన్వీ కపూర్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.
జాన్వీ కపూర్ భిన్నమైన ప్రాజెక్ట్స్ కు ఓటేయడం ద్వారా ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.

జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ 4 నుంచి5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.జాన్వీ కపూర్ తర్వాత సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
జాన్వీ కపూర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.జాన్వీ కపూర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ లను ఎంచుకుంటే ఆమె మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.