మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి.
అయితే అందులో నిజాలు ఏవి అబద్ధాలు ఏవి అన్నది కూడా తెలియకుండా కొన్నిసార్లు వార్తలు ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు ఆ ఫేక్ న్యూస్ సెలబ్రిటీలు ఘాటుగా కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు.
ఇప్పటికే అలా ఎంతోమంది సెలబ్రెటీలకు సంబంధించిన ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

మరి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ అయిన ఆ ఫేక్ వార్తలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.రన్బీర్ కపూర్ నటించిన అనిమల్ సినిమాని( Animal movie ) ప్రశ్నకుడు సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) ముందుగా మహేష్ బాబుకు చెప్పాడని మహేష్ బాబు( Mahesh Babu ) ఆ సినిమా రిజెక్ట్ చేశాడు అంటూ వార్తలు వినిపించాయి.కానీ నిజానికి సందీప్ రెడ్డి మహేష్ బాబుకు యానిమల్ సినిమా కావాలంటే ముందు వేరే సినిమాను ఎక్స్ప్లెయిన్ చేశారట.
అలాగే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా( The Kashmir Files movie ) డైరెక్టర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు పోటీగా తన సినిమాను విడుదల చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.కానీ అవంత ఫేక్.

కానీ అతను అలాంటి స్టేట్మెంట్స్ ఏవి ఇవ్వలేదు.కానీ ఆ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.అలాగే ఒక షూటింగ్ లో హీరోయిన్ ఒక తమిళ హీరో ఇబ్బంది పెట్టాడు అంటూ వార్తలు వినిపించాడు.అలాంటిది ఇక్కడ జరగలేదని ఆ వార్తలను కొట్టి పారేసింది.







