ప్రస్తుత కాలంలో కొందరు ఆచరించేటువంటి వింత పోకడలు కారణంగా కటకటాల పాలవుతున్నారు.తాజాగా ఓ యువతి పలు నేరాల ఆరోపణల నిమిత్తమై జైల్లో ఉన్నటువంటి తన ప్రియుడిని సుఖ పెట్టేందుకు “వర్చువల్ విజిట్” పేరుతో వీడియో కాల్ చేసి ఏకంగా నగ్నంగా ప్రైవేటు శరీర భాగాలను చూపిస్తూ అతడిలో కామవాంఛలను ప్రేరేపించినందుకుగాను ప్రియురాలు కూడా కటకటాల పాలైన ఘటన యూఎస్ లోని ఫ్లోరిడా నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఫ్లోరిడా పరిసర ప్రాంతంలో 32 సంవత్సరాలు కలిగినటువంటి ఓ మహిళ నివాసముంటుంది.అయితే ఈమె ప్రియుడు గత కొద్ది కాలంగా పలు కేసుల్లో నిందితుడిగా ఉండడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
దీంతో మహిళ తన ప్రియుడి ఎడబాటును భరించలేక పోయింది.ఈ క్రమంలో తన ప్రియుడిని చూసేందుకు పోలీసుల నుంచి వర్చువల్ విజిట్ పేరుతో అనుమతి తీసుకుంది.
ఇందులో భాగంగా తన ప్రియుడితో మాట్లాడాలని వీడియో కాల్ చేసింది.ఈ క్రమంలో తన ప్రియుడికి నగ్నంగా కనిపిస్తూ పలు రకాల శృంగార ప్రేరేపిత వస్తువులతో వికృత చేష్టలు చేస్తూ కనిపించింది.
అంతేగాక తన ప్రియుడిలో కూడా లైంగిక పరంగా కామ వాంఛలు రేకెత్తించింది.
అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
అంతేగాక “వర్చువల్ విజిట్” పేరుతో ఖైదీలను లైంగికంగా రెచ్చగొట్టడం మరియు వర్చువల్ విజిట్ చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకుగానూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.