సూర్యాపేట జిల్లా:మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి పనులను,ప్రకృతి వనం,నర్సరీ,క్రీడా స్థలాలను జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్ సందర్శించారు.అనంతరం బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో,సర్పంచ్ దామర్ల వెంకన్న,అంగన్వాడి సూపర్వైజర్,గ్రామ కార్యదర్శి,అంగన్వాడీ టీచర్లు, బుక్ కీపర్ తదితరులు పాల్గొన్నారు.