నల్లగొండ జిల్లా:సామ్రాజ్య వాదులు,వారి ఏజంట్లు, భూస్వాములు,బడా పెట్టుబడిదారులు,కుహనా మేధావులు,కుల,మతోన్మాదులు,రివిజనిస్టులు,రకరకాల దోపిడీదారులు మార్క్సిజం- లెనినిజం-మావో ఆలోచనా విధానంపై ఎన్ని వక్రబాష్యాలు చెప్పినా,విషపూరిత వ్యతిరేక ప్రచారాలు చేసినా,వాటిని ఓడించి కమ్యూనిజమే అజేయంగా నిలబడుతుందని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి, శ్రామిక వర్గ బోరా పుత్రుడు,
కార్మిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషిబోరా దేవాన్ష్ జేకేఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జెఎస్ఆర్ సార్ పేర్కొన్నారు.కమ్యూనిజమే ఈనాటికైనా, ఏనాటికైనా ప్రజలకు మార్గం చూపుతుందని దేశాల్లోనే గాక ప్రపంచ సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని సాధిస్తుందని కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
కమ్యూనిస్టు ఆలోచనా విధానాన్ని ఎవరూ అడ్డుకోలేరని,ప్రజా బంధువు కామ్రేడ్ జేకేఆర్ గారి జెఎస్ఆర్ సార్(8328277285) తన బహిరంగ లేఖలో తెలిపారు.