ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో సీజ్ చేసిన గంజాయి దగ్ధం

నల్లగొండ జిల్లా:ఇటీవల జిల్లా వ్యాప్తంగా 43 కేసులలో పట్టుబడ్డ 565 కిలోల గంజాయిని కోర్టు ఉత్తర్వుల ప్రకారం నార్కట్ పల్లి మండలం గుమ్మలబావి వద్ద గల పోలీస్ ఫైరింగ్ ప్లేస్ వద్ద జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధ్వర్యంలో మంగళవారం దగ్ధం చేశారు.ఈ గంజాయి విలువ 1 కోటి 41 లక్షల 25 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.

 Ganja Burning Seized Under Sp Sarath Chandra Pawar , Sp Sarath Chandra Pawar ,-TeluguStop.com

మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా డ్రగ్స్ రవాణాపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మరోసారి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube